కాశి

కాశి భారత్  దేశపు  సాంస్కృతిక  రాజధాని గా ప్రసిద్ధి. పురాతన కాలం నుండి జీవనాధారమైన, ప్రపంచంలోని  పురాతన  నగరాలలో ఒకటి. గంగా నది,ఒక్క మునుగు తో సకల పాపాలను హరించ గల పవిత్రమైన నది. ఆ నది తీరాలలో ఉన్న ప్రసిద్ధ నగరం వారణాసి, దీనికి  మరో  పేరు  బనారస్  లేదా  వారణాసి.

ప్రసిద్ధ  ఆంగ్ల  రచిత  మార్క్  ట్వైన్  మాటల లో చెప్పాలి అంటే
“బెనారస్ చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైనది, పురాణం ల కంటే పురాతనమైనది”

3000 సవంత్సరాల చరిత్ర కలిగిన నగరం లో దొరికే ఆనందం ఎలా ఉంటుంది?

కాశి, 3000 సవంత్సరాల గా అనేక కల పరిణామాల కు సాక్ష్యం . హిందువా మతం లో అతి పవిత్రమైన నగరం, భక్తులు శ్రాధ తో ఘాట్  లని సందర్శిస్తారు. ఈ గంగ నది లో స్నానం తో పాపాలు అని హరిస్తాయి అన్ని భక్తుల నమ్మకం. భక్తులు వారి కి ఇష్టమైన వారి దహన సంస్కారాలు ఇక్కడ జరపడం వల్లా వారి ఆత్మకు మోక్షం లభిస్తుంది అని వారి నమ్మకం. భక్తులు అవసరాల్ని కని పెట్టి వారిని మోసం చేసే వారు ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

దశాశ్వమేధ ఘాట్ లో గంగ హారతి:

దశాశ్వమేధ ఘాట్, గంగ నది పై ఉన్న ఓ ముఖ్యమైన ఘాట్. బహుశా భక్తులని బాగా ఆకట్టుకునే ఘాట్ ఇదే. సాయంకాలం జరిగే పవిత్రమైన గంగ హారతి ఇక్కడ చాల విశిష్టమైనది. భక్తులు తప్ప క దర్శిస్తారు. సాయంకాలం సూర్యుడు అస్తమించాక, 6:45 నిమిషాలకి మొదలవుతుంది. సుమారు 45 నిముషాలు జరుగుతుంది. ఆ ప్రశాంత సమయంలో భక్తుల మనుసు ఆధ్యాత్మిక చింతన తో సంతోషం గా ఉంటుంది

 

కాశి లో పిండ దానం:

వేదం లో చెప్పిన అనేక వెదుకు లు జరపడం ఆనవాయితీ. పిండ దానం కూడా అలాంటిదే. స్వర్గస్తులైన వారి ఆత్మశాంతి కొరకు చేసే ఒక కర్మ. ఇది అస్తి విసర్జన లాంటిది. పిండ దానం జరిగిన తరువాత ఆత్మ భూలోకపు బంధాలను తెంచుకొని ఇతర లోకాలకి వెళ్తుంది. స్వర్గానికి పయనం అవుతుంది. కాశిలో మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది, పునర్జన్మ ఉండదు అని భక్తుల నమ్మకం. వేరే ప్రాంతం లో మరణించిన, కాశిలో పిండ దానం చేస్తే మోక్షం లభిస్తుంది.ఇవి సాధ్యం కాకపోయినా, చివరి అస్థికలు గంగ నది లో కలిపినా మోక్షం లభిస్తుంది

 

పురోహిత్జి గురించి:

పురోహిత్జి (పురోహిత్జి మేజిక్ ప్రైవేట్ లిమిటెడ్), పూజకు అవసరం ఐన పండితుడని మేము ఏర్పాటు చేస్తాం. మీకు సంతృప్తికరమైన విధంగా మా సేవలు ఉంటాయి.ఆన్లైన్ బుకింగ్ కొరకు, ప్లేస్టోర్ నుంచి పురోహిత్జి అప్ ను డౌన్లోడ్ చేస్కోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *